NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Hyper Aadi : జబర్దస్త్ హైపర్ ఆది ఇల్లు చూస్తే నోరెళ్లబెడతారు?

Hyper Aadi : జబర్దస్త్ హైపర్ ఆది ఇల్లు చూస్తే నోరెళ్లబెడతారు?

Jabardasth Hyper Aadi :తెలుసు కదా. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జబర్దస్త్ అంటేనే హైపర్ ఆది..Jabardasth Hyper Aadi  హైపర్ ఆది అంటేనే జబర్దస్త్. హైపర్ ఆది లేని జబర్దస్త్ ను ఊహించలేం. హైపర్ ఆది డౌన్ టూ ఎర్త్ పర్సన్. అదిరే అబి టీమ్ లో ఓ చిన్న పాత్రను దొరికించుకొని.. తన టాలెంట్ ను నిరూపించుకొని ప్రస్తుతం జబర్దస్త్ కే పెద్ద దిక్కు అయ్యాడు.

Jabardasth hyper aadi home tour by jabardasth paradesi
Jabardasth hyper aadi home tour by jabardasth paradesi

ఇక జబర్దస్త్ హైపర్ ఆది టీమ్ లో పనిచేసే దొరబాబు, పరదేశి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్లిద్దరూ ఆయనకు రెండు కళ్ల లాంటి వాళ్లు. వాళ్లను తిడుతూ చేసే కామెడీ మామూలుగా ఉండదు.

Hyper aadi home tour చేసిన Jabardasth Paradesi

ఏది ఏమైనప్పటికీ.. దొరబాబు, పరదేశి.. హైపర్ ఆదికి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లంతా కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే.. పరదేశికి యూట్యూబ్ చానెల్ ఉంది. తన యూట్యూబ్ చానెల్ లో తాజాగా హైపర్ ఆది హోమ్ టూర్ వీడియోను చేశాడు. హైపర్ ఆది హోమ్ టూర్ చేయడానికి కారణం.. యూట్యూబ్ లో హైపర్ ఆది హోమ్ గురించి చాలా వీడియోలు ఉన్నప్పటికీ.. హైపర్ ఆది అసలు ఇల్లు ఏది.. అది ఎలా ఉంది? అనే విషయం తెలియాలంటే మాత్రం ఈ వీడియోను చూసేయండి.

 

author avatar
Varun G

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?