ట్రెండింగ్ న్యూస్

Extra Jabardasth : శృతి మించుతోన్న ఇమ్మాన్యుయేల్, వర్ష రొమాన్స్?

jabardasth immanuel and varsha skit in extra jabardasth
Share

Extra Jabardasth : ఎక్స్ ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో… తెలుగులో సూపర్ డూపర్ అయిన కామెడీ షో ఇది. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ ఎంత ఫేమస్సో… ఇమ్మాన్యుయేల్ కూడా అంత ఫేమస్. ఇమ్మాన్యుయేల్ పేరు ముందు జబర్దస్త్ చేర్చి మరీ పిలుస్తున్నారంటే… జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆయనకే కాదు.. వర్షకు కూడా అదే రేంజ్ పాపులారిటీ వచ్చేసింది. ఇక… వీళ్లిద్దరి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇద్దరూ కలిసి స్టేజ్ ఎక్కితే… ఇక మామూలుగా ఉండదు. స్టేజ్ మీద రచ్చ రచ్చే. నిజానికి.. వీళ్లిద్దరికి బుల్లితెర మీద చాలా క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా అంతే. అందుకే… ఈ జంటతో చాలా స్కిట్లను ప్లాన్ చేస్తున్నారు. వీళ్లు ముందు కాస్త దూరం దూరంగానే ఉంటూ స్కిట్లు చేసినా… ఇప్పుడు మాత్రం రెచ్చిపోతున్నారు. అస్సలు ఆగడం లేదు.

jabardasth immanuel and varsha skit in extra jabardasth
jabardasth immanuel and varsha skit in extra jabardasth

Extra Jabardasth : లేటెస్ట్ ప్రోమోలో రెచ్చిపోయిన ఇమ్మూ, వర్ష

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఇమ్మాన్యుయేల్, వర్ష… యాజ్ యూజ్ వల్ గా కెవ్వు కార్తీక్ స్కిట్ లో చేశారు. ఇద్దరూ ఏ స్కిట్ లో చేసినా జంటగానే చేస్తారు. ఇక… ఈ స్కిట్ లో మాత్రంర వీళ్లిద్దరి రొమాన్స్ మామూలుగా లేదు. ఇద్దరూ రెచ్చిపోయారనే చెప్పాలి. అందంగా ముస్తాబయి.. చీర కట్టి.. ఇమ్మాన్యుయేల్ ను మామూలుగా రెచ్చగొట్టలేదు వర్ష. వీళ్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టి.. స్కిట్లు చూస్తున్నాం కానీ.. మరీ ఇంతలా స్టేజ్ మీద రొమాన్స్ ఏంటి? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ చూసే ప్రోగ్రాం… టీఆర్పీల కోసం మరీ ఇంతలా చేయకండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా… జబర్దస్త్ కు ఉండే డిమాండ్.. దానికి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

ఫోన్ ట్యాపింగ్ కేసు : వైసీపీ నీ జగన్ నీ ఇరకాటం లో పెట్టే కొత్త కీలక సాక్ష్యం ? 

sekhar

Salman Khan: విడాకులు తీసుకున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు..??

sekhar

పెళ్లి కూతురు నిహారికతో ఉన్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?

somaraju sharma