ట్రెండింగ్ న్యూస్

Jabardasth Immanuel : నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న… అంటున్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్?

jabardasth immanuel skit in jabadasth latest promo
Share

Jabardasth Immanuel : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తెలుసు కదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మాన్యుయేల్ గురించే చర్చ. ఆయన ఎక్కడుంటే అక్కడ రచ్చ. అది ఇమ్మాన్యుయేల్ కు పాపులారిటీ. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ కు డిమాండే వేరప్పా. ఇమ్మాన్యుయేల్ తో పాటు వర్ష కూడా జబర్దస్త్ లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇమ్ము, వర్ష జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం సూపర్బ్. వాళ్ల కెమిస్ట్రీ కానీ… వాళ్ల రొమాన్స్ కూడా అదిరిపోతుంది. అది ఇమ్మాన్యుయేల్, వర్ష జంటకు ఉన్న క్రేజ్. అప్పట్లో సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు కూడా అంతే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్, రష్మీ అంటున్నారు.

jabardasth immanuel skit in jabadasth latest promo
jabardasth immanuel skit in jabadasth latest promo

Jabardasth Immanuel : తన జుట్టు ఊడిపోతోందని తొందరగా పెళ్లి చేసేయమంటున్న ఇమ్మాన్యుయేల్?

తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ కామెడీ చూడలేక నవ్వాల్సిందే. ఇమ్మాన్యుయేల్ తన తండ్రితో… నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న… అని అడుగుతాడు. ఎందుకురా అంత తొందర అంటే… ఏం చేయాలి నాన్న… నా జుట్టు అంతా ఊడిపోతోంది. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందని తొందరగా పెళ్లి చేయమని చెబుతున్నా… అని అంటాడు ఇమ్మాన్యుయేల్.

ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.


Share

Related posts

ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్ళు రూటు మార్చి ఏమి చేస్తున్నారో  తెలుసా ??

Kumar

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Sree matha

Health: మీకు లేదా మీ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే వెంటనే ఈ ఆకులు తెచ్చిపెట్టుకోండి..

bharani jella