NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth: అదిరే అభికి అదిరే పంచ్ ఇచ్చిన జడ్జి రోజా

jabardasth judge roja punches to adhire abhi

ప్రస్తుతం తెలుగు చానెళ్లలో కామెడీ షోలకు ఉన్న పాపులారిటీ దేనికి లేదు. వాటిదే హవా. అందుకే ప్రారంభమై 7 ఏళ్లు అయినా ఇంకా జబర్దస్త్ కు ఆదరణ లభిస్తోంది. జబర్దస్త్ కు పోటీగా ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. జబర్దస్త్ ను మాత్రం దాటలేకపోతున్నాయి. జబర్దస్త్ కామెడీ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ అటువంటిది.

jabardasth judge roja punches to adhire abhi
jabardasth judge roja punches to adhire abhi

ఇక జబర్దస్త్ అంటే గుర్తుకొచ్చేది హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, అదిరే అభి లాంటి స్కిట్ లు. వాళ్ల స్కిట్లు చూసి నవ్వలేక చావాల్సిందే. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే కూడా నవ్వలేక ఉండలేం.

అయితే.. తాజా ప్రోమోలో అదిరే అభిపై జడ్జి రోజా జబర్దస్త్ పంచ్ వేసింది. అభి స్కిట్ లో భాగంగా.. ఓ కంటెస్టెంట్ అన్నా.. నేను పెళ్లి చేసుకుంటా.. అని అనే సరికి.. జీవితం సంకనాకిపోతదిరా.. అని అభి అంటాడు. వెంటనే రోజా అందుకొని అనుభవంతో చెబుతున్నాడు అనే సరికి అభి నోట మాట రాలేదు. వెంటనే తన డైలాగ్స్ కూడా మరిచిపోయాడు. తన డైలాగ్స్ మరిచిపోయి.. ఏదేదో చెప్పేశాడు అభి. మళ్లీ కాసేపు ఆగి తన స్కిట్ ను స్టార్ట్ చేశాడు.

అయితే రోజా కంటెస్టెంట్లపై పంచులు వేయడం ఇదే కొత్తేమీ కాదు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, వెంకీ అండ్ మంకీస్ స్కిట్లలోనూ ఇలాగే రోజా మధ్యలో దూరి పంచులు వేస్తుంటుంది. అయితే.. అదిరే అభికి వేసిన పంచ్ మాత్రం మామూలుగా లేదు.. అదిరిపోయింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి..

author avatar
Varun G

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju