NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth : ఎమ్మెల్యే రోజాపై అదిరే అభి కుళ్లు జోకులు.. ఏంటి అభి.. నువ్వింకా ఎదగాలి?

jabardasth latest promo released

Jabardasth అదిరే అభి గురించి తెలుసు కదా. బాగానే స్కిట్లు చేస్తాడు. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కానీ.. పెద్దగా లైమ్ లైట్ లోకి  రావడం లేదు. స్కిట్లు కొట్టడం కూడా తక్కువే. కాకపోతే.. తన స్కిట్ లో అంతో ఇంతో కామెడీ ఉంటుంది. అలాగే.. జబర్దస్త్ కు చాలా మంచి ఆర్టిస్టులను అందించిన ఘటన అదిరే అభికి సొంతం.

jabardasth latest promo released
jabardasth latest promo released

హైపర్ ఆది ముందు అదిరే అభి టీమ్ లో స్కిట్ చేసేవాడు. ఒక కంటెస్టెంట్ గా అదిరే అభి టీమ్ లో ఉండి.. ఒక టీమ్ లీడర్ గా ఎదిగాడు ఆది. అలా చాలామంది కంటెస్టెంట్లు… అదిరే అభి టీమ్ నుంచి వచ్చారు. అందుకే.. జబర్దస్త్ లో అదిరే అభికి ఎప్పుడూ చోటు ఉంటుంది. కానీ.. స్కిట్ల విషయంలోనే అభి ఇంకాస్త దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. ఇంకా ఆ చిన్నపిల్లల జోక్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్వించాలని చూస్తే నడవదు కదా. ఎప్పుడూ అవే కుళ్లు జోకులను ప్రేక్షకులు ఆస్వాదించలేరు.

Jabardasth : జడ్జిలపై కూడా కుళ్లు జోకులా?

సరే.. కుళ్లు జోకులకు కూడా ఓ అర్థం పరమార్థం ఉంటుంది. దానికి ఒక లిమిట్ ఉంటుంది. జబర్దస్త్ జడ్జిలను కూడా వదలకుండా… ఆ కుళ్లు జోకులు ఏందో?

రోజా ఎమ్మెల్యే ఎలా అయ్యారో తెలుసా? అంటూ తోటి కంటెస్టెంట్ ను అడుగుతాడు అభి. ఎలా? అని అమాయకపు మొహం పెడతాడు ఆ కంటెస్టెంట్. గెలిస్తే ఎమ్మెల్యే అవుతారురా జప్ఫా.. అని అనేస్తాడు. మరి.. మనో సింగర్ ఎలా అయ్యారో తెలుసా? అని మరో చిలిపి ప్రశ్న వేస్తాడు అభి. దానికి ఆ కంటెస్టెంట్.. ఈసారి కాస్త తెలివిగా ఆలోచించి.. ప్రాక్టీస్ చేస్తే అంటాడు. కానీ.. దానికి అభి.. కాదురా.. పాడితే సింగర్ అయ్యారు… అంటాడు.

ఇవన్నీ.. చిన్న పిల్లలు వేసుకునే జోక్స్. వీటికి జబర్దస్త్ లో వేసి.. టైమ్ పాస్ స్కిట్లు చేసి.. ఏంటి మీరు ప్రేక్షకులను నవ్వించేది.. అంటూ నెటిజన్లు అధిరే అభిపై ఫైర్ అవుతున్నారు. కాస్త కంటెంట్ ఉన్న స్కిట్లను చేయండయ్యా.. అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలోనే ఈ కుళ్లు జోకులు ఉన్నది. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి మరి.

author avatar
Varun G

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju