ట్రెండింగ్ న్యూస్

Extra Jabardasth: జబర్దస్త్ స్టేజీ మీదే ఇమ్మాన్యుయెల్ ను ఇన్సల్ట్ చేసిన రోజా?

jabardasth roja insults immanuel on jabardasth stage
Share

ఒక సుడిగాలి సుధీర్.. ఒక హైపర్ ఆది… ఒక షకలక శంకర్… వీళ్లంతా జబర్దస్త్ వల్ల ఫేమస్ అయిన ఆర్టిస్టులు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలలో పదుల సంఖ్యలో కంటెస్టెంట్లు స్కిట్లు చేసినా.. పేరు వచ్చింది మాత్రం కొందరికే. వాళ్లే ఇండస్ట్రీలో సెట్ అయ్యారు. ప్రస్తుతం వాళ్లకే డిమాండ్. మిగితా వాళ్లకు కూడా బాగానే డిమాండ్ ఉన్నప్పటికీ.. వీళ్లంత కాదు.

jabardasth roja insults immanuel on jabardasth stage
jabardasth roja insults immanuel on jabardasth stage

ఇక.. ముక్కు అవినాష్ జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కు వెళ్లిపోవడంతో కెవ్వు కార్తీక్ టీమ్ కు పెద్ద సమస్య వచ్చింది. కార్తీక్ ను టీమ్ లీడర్ గా చేసినా కూడా ఆయన టీమ్ లో సరైన కంటెస్టెంట్లు లేరు అని అనుకుంటున్న సమయంలోనే వచ్చాడు ఇమ్మాన్యుయేల్.

మరో హైపర్ ఆది అయిపోయాడు. ఇమ్మాన్యుయేల్ కెవ్వు కార్తీక్ స్కిట్ లో అదరగొట్టేస్తున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. ఎలా స్కిట్ చేశామన్నది ముఖ్యం అన్న కాన్సెప్ట్ తో దూసుకెళ్తున్నాడు ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్ కెవ్వు కార్తీక్ టీమ్ తో పాటు… వెంకీ మంకీస్ టీమ్ లోనూ చేస్తున్నాడు.

అయితే.. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను చూస్తే మాత్రం జడ్జి రోజా.. ఇమ్మాన్యుయేల్ పై సీరియస్ అయింది. నేను చాలా అందగాడిని.. నా పెదాలు దొరకాలంటే అదృష్టం అంటూ ఇమ్మాన్యుయేల్ అంటుంటే.. అవును.. నీ పెదాలను జూలో చూశా.. అంటూ స్టేజి మీదే ఇమ్మాన్యుయేల్ ను ఇన్సల్ట్ చేసింది రోజా. అంతే కాదు.. తన అందం గురించి.. ఇమ్మాన్యుయేల్ చెబుతుంటే తన సీటులో నుంచి లేచి వెళ్లిపోబోయింది. దీనికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి..


Share

Related posts

Postpartum: డెలివరీ తర్వాత పొట్ట మీద ఏర్పడే  చారల గురించి బాధ పడుతున్నారా? ఐతే ఇది మీకోసమే!!

Kumar

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో..ఇది తెలుసుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి!!

Kumar

YCP: ఆ వైసీపీ నేతకు అందని ద్రాక్షగా ఎమ్మెల్సీ పదవి..! సుడి లేనట్లేనా..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar