NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: వచ్చే వీకెండ్ హోస్ట్ నాగార్జున కాదు.. ఎవరో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు?

jabardasth roja to host bigg boss 4 season

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్.. ప్రస్తుతం రేటింగ్స్ లో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ షోకు ప్రస్తుతం చాలా ఆదరణ లభిస్తోంది. షో ప్రారంభంలో కాస్త అటూఇటూ ఉన్నా… రాను రాను షోకు ఆదరణ పెరిగింది. ప్రేక్షకులు కూడా రాత్రి అయితే చాలు.. టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ. ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఉంటారు.. అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అంతలా జనాల్లోకి పోయింది బిగ్ బాస్ షో.

jabardasth roja to host bigg boss 4 season
jabardasth roja to host bigg boss 4 season

అయితే.. ఈ షోలో ఈసారి చిన్న మార్పు చోటు చేసుకోబోతోంది. హోస్ట్ నాగార్జున స్థానంలో కొన్ని వీకెండ్ షోల కోసం మరో హోస్ట్ ను తీసుకోబోతున్నారు. నాగార్జునకు ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ షోను కొన్ని రోజుల పాటు తప్పుకోవాల్సి వస్తోంది.

ఈ వీకెండ్ కు మాత్రమే నాగార్జున హోస్ట్ గా రానున్నారు. ఈ వీకెండ్ కు సంబంధించిన ప్రోమోలను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. సో.. ఈ వారం కాకుండా.. వచ్చే వారం నుంచి నాగార్జున హోస్ట్ గా రారని.. ఆయన ప్లేస్ లో వేరే వాళ్లను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. నాగ్ స్థానంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు మేథోమధనం చేశారట. చివరకు జబర్దస్త్ జడ్జి రోజాను ఫిక్స్ చేశారట.

jabardasth roja to host bigg boss 4 season
jabardasth roja to host bigg boss 4 season

మూడో సీజన్ లోనూ నాగార్జున కొన్ని వీకెండ్స్ లో రాలేదు. అప్పుడు సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకున్నారు. రమ్యకృష్ణ కూడా బాగా షోను రక్తికట్టించింది.

ఈసారి.. రోజాను తీసుకొని సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ కు తెరతీయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెను సంప్రదించి.. షోకు ఓకే చేయించినట్టు సమాచారం.

అన్నీ ఓకే అయితే.. వచ్చే శనివారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో నాగ్ బదులు రోజా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి.. ఏమౌతుందో..

author avatar
Varun G

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju