NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను.. యాంకర్ సుమను ఎలా ఆడుకున్నారో చూడండి?

jabardasth sudheer team in big celebrity challenge

సుడిగాలి సుధీర్ తెలుసు కదా. బుల్లితెర కింగ్. ఆయన ఏ షో లో ఉంటే ఆ షో హిట్ అయినట్టే లెక్క. జబర్దస్త్ లోకి రాకముందు అసలు సుడిగాలి సుధీర్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడో సుడిగాలి సుధీర్ హీరో అయిపోయాడు. పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అందుకే.. సుధీర్ తో ఒక్క ప్రోగ్రామ్ అయినా చేయాలని.. తహతహలాడుతున్న చానెళ్లు బోలెడు. ప్రస్తుతం సినిమాల్లోనూ సుధీర్ కు అవకాశాలు వస్తున్నాయి.

jabardasth sudheer team in big celebrity challenge
jabardasth sudheer team in big celebrity challenge

జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ అంటే గుర్తుకు వచ్చేది సుధీర్ తర్వాత ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు స్కిట్ లో ఉన్నారంటే స్కిట్ హిట్టే. నో డౌట్. ముఖ్యంగా గెటప్ శ్రీను వేసే గెటప్ లు… ఆటో రాంప్రసాద్ వేసే ఆటో పంచులకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు.

అసలు విషయం ఏంటంటే… జబర్దస్త్ సుడిగాలి సుధీర్ టీమ్ మొత్తం అంటే సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిసి జీ తెలుగు బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో పాల్గొన్నారు. ముగ్గురు కలిసి అక్కడ చేసిన హంగామా మామూలుగా లేదు.

ఆటో రాంప్రసాద్, సుధీర్, శ్రీను.. ముగ్గురు అయితే యాంకర్ సుమకు పంచ్ ల మీద పంచ్ లు వేశారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

https://www.youtube.com/watch?v=03ynVyLv1Ls

author avatar
Varun G

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk