ట్రెండింగ్ న్యూస్

Sridevi Drama Company : జబర్దస్త్ వర్ష, దీపిక పిల్లి డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే?

jabardasth varsha and deepika pilli dance in sridevi drama company
Share

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ షో గురించి తెలుసు కదా. ప్రతి వారం సరికొత్త థీమ్ తో ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ షోలో జబర్దస్త్ కంటెస్టెంట్లు చేసే సందడి మాత్రం మామూలుగా ఉండదు. అలాగే జబర్దస్త్ బ్యూటీలు చేసే హడావుడి కూడా మామూలుగా ఉండదు.

jabardasth varsha and deepika pilli dance in sridevi drama company
jabardasth varsha and deepika pilli dance in sridevi drama company

మొత్తం మీద వీళ్లంతా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే హడావుడి రచ్చ రచ్చే. హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్, వర్ష, దీపికా పిల్లి, సన్నీ, ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ… ఇలా అందరూ కలిసి ఈషోలో రచ్చ రచ్చ చేస్తారు.

Sridevi Drama Company : తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన వర్ష, దీపిక

వచ్చే ఎపిసోడ్ కు హైలెట్ ఎవరంటే…. జబర్దస్త్ వర్ష, దీపిక పిల్లి ఇద్దరే. వీళ్లు చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేశారు. రంగీలో బారో డోలునా… అంటూ హిందీ పాటకు వర్ష, దీపిక వేసిన డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. ఆ డ్యాన్స్ చూస్తే కుర్రకారు మతి పోకుండా మాత్రం ఉండదు. అందరూ ఫిదా అయిపోయారు.

మొత్తానికి డ్యాన్స్ లో మమ్మల్ని మించిన వాళ్లు లేరని నిరూపించారు వీళ్లు. వర్ష, దీపిక… ఇద్దరూ మంచి డ్యాన్స్ జోడి అయ్యారు. ఇద్దరూ సూపర్బ్ క్యాస్టూమ్స్ వేసుకొని చేసిన డ్యాన్స్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.


Share

Related posts

భయమే వ్యాపారం.. వచ్చేసింది మందుల మాఫియా.. !!

somaraju sharma

Adavi sesh : అడవి శేష్ మేజర్ టీజర్ పోస్ట్ పోన్..!

GRK

కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న ప్రజలు.. షాకింగ్ రీజన్?

arun kanna