ట్రెండింగ్ న్యూస్

Jabardasth Varsha : నన్నే అనుమానిస్తావా అంటూ..  స్టేజ్ మీదనే ఇమ్మాన్యుయేల్ ను చితకబాదిన జబర్దస్త్ వర్ష?

Jabardasth Varsha నన్నే అనుమానిస్తావా అంటూ స్టేజ్ మీదనే ఇమ్మాన్యుయేల్ ను చితకబాదిన జబర్దస్త్ వర్ష
Share

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష Jabardasth Varsha గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కేవలం జబర్దస్త్ అనే కామెడీ షో వల్ల పాపులర్ అయిపోయింది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. నిజానికి తను ఒక డ్యాన్సర్, మోడల్. కానీ.. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ సెలబ్రిటీగా ఎదిగింది. తనకు ఇప్పుడు ఉన్న ఫాలోయింగే వేరు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ లో వర్ష లేని స్కిట్ ను ప్రస్తుతం ఊహించలేం. వర్ష అంటేనే మనకు గుర్తొచ్చే మరో పేరు ఇమ్మాన్యుయేల్. ఆన్ స్క్రీన్ మీద వీళ్లిద్దరి కెమిస్ట్రీ సూపర్బ్. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ పేరు చెప్పేవారు కానీ.. ఇప్పుడు వర్ష, ఇమ్మాన్యుయేల్ పేర్లు చెబుతున్నారు. అది వాళ్లకు ఉన్న పాపులారిటీ.

Jabardasth Varsha : నన్నే అనుమానిస్తావా అంటూ..  స్టేజ్ మీదనే ఇమ్మాన్యుయేల్ ను చితకబాదిన జబర్దస్త్ వర్ష?

Jabardasth Varsha : వర్షను అనుమానించిన ఇమ్మాన్యుయేల్

అయితే.. స్కిట్ లో భాగంగా.. వర్షను ఇమ్మాన్యుయేల్ అనుమానిస్తాడు. తను ఆఫీసులో పని చేస్తుంటుంది. ఇమ్మాన్యుయేల్ ఏం పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. అయితే.. తను ఆఫీసు నుంచి లేట్ గా వస్తుందని అడగడంతో.. నన్నే అనుమానిస్తావా? అంటూ వర్ష ఇమ్మాన్యుయేల్ ను చితకబాదింది. దీంతో ఇమ్మాన్యుయేల్ కు ఏం చేయాలో అర్థం కాలేదు.

దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

 


Share

Related posts

Eye Sight: మీ కళ్ళజోడును తీసి పక్కన పెట్టేసే చక్కటి ఇంటి చిట్కా..!!

bharani jella

Sridivya Beautiful Photos

Gallery Desk

డ్రోన్ పై గవర్నర్ కు ఫిర్యాదు

somaraju sharma