NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Jabardasth Varsha : యాంకర్ గా మారిన జబర్దస్త్ వర్ష? శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా?

jabardasth varsha became anchor varsha with sridevi drama company

Jabardasth Varsha – జబర్దస్త్ వర్ష తెలుసు కదా. జబర్దస్త్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చింది వర్ష. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య ఉండే కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో వాళ్లిద్దరూ బాగా హైలెట్ అయ్యారు. ఆన్ స్క్రీన్ మీద ఆ జంటకు మంచి మార్కులు పడ్డాయి. వాళ్లిద్దరి మధ్య ఏమున్నదో కానీ.. ఆ జంటను జబర్దస్త్ లోనే కాదు.. మిగితా షోలలోనూ బాగా హైలెట్ చేశారు. దీంతో జబర్దస్త్ వర్ష ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది.

jabardasth varsha became anchor varsha with sridevi drama company
jabardasth varsha became anchor varsha with sridevi drama company

దీంతో తనకు మెల్లగా అవకాశాలు రావడం ప్రారంభించాయి. ప్రస్తుతం తను బిగ్ సెలబ్రిటీ. ఈటీవీతో పాటు ఇతర చానెళ్లలోనూ షోలు చేస్తోంది వర్ష.

Sridevi drama company యాంకర్ గా Jabardasth Varsha

తాజాగా తనకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఈటీవీలో త్వరలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా జబర్దస్త్ వర్షకు అవకాశం వచ్చింది. ఇప్పటికే టీవీ సీరియల్ నటుడు అర్జున్ దానికి యాంకర్ గా వ్యవహరిస్తుండగా.. కో యాంకర్ గా వర్షను అవకాశం వరించింది. మొత్తానికి వర్ష బాగానే కష్టపడుతోంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు వస్తోంది.

తాజాగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వర్ష యాంకర్ గా టాప్ రేంజ్ లోకి వెళ్తుందో? లేదో? కాలమే డిసైడ్ చేస్తుంది. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju