ట్రెండింగ్ న్యూస్

Jabardasth Varsha : సారంగ దరియా పాటకు సూపర్బ్ స్టెప్పులేసిన జబర్దస్త్ వర్ష?

jabardasth varsha dance in sridevi drama company
Share

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి తెలుసు కదా. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. జబర్దస్త్ లోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పుడే తను పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందంలోనూ, అభినయంలోనూ తను వేరే లేవల్ అనుకోవచ్చు. ప్రస్తుతం తనకు చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. జబర్దస్త్ లో పర్మినెంట్ కంటెస్టెంట్ అయిపోయిన వర్ష… ఇమ్మాన్యుయేల్ తో కలిసి జబర్దస్త్ స్కిట్లలో చేస్తోంది.

jabardasth varsha dance in sridevi drama company
jabardasth varsha dance in sridevi drama company

జబర్దస్త్ తో పాటు… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా తను పార్టిసిపేట్ చేస్తోంది. ఆ షోలో కామెడీతో పాటు డ్యాన్సులు వేసి కుర్రకారు మతి పోగొడుతోంది వర్ష.

Jabardasth Varsha : హోళి స్పెషల్ వేడుకలో వర్ష డ్యాన్స్ అదుర్స్

తాజాగా హోళి స్పెషల్ వేడుక రంగు పడుద్దిలో వర్ష సందడి చేసింది. హోళి వేడుకల్లో పాల్గొని ఫుల్ టు రచ్చ చేసింది. సారంగ దరియా పాటకు డ్యాన్స్ వేసి వేరే లేవల్ అనిపించింది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని… తన సన్నని నడుము చూపిస్తూ వర్ష చేసిన డ్యాన్స్ చూస్తే పడిపోకుండా ఎవ్వరూ ఉండలేరు.

తనతో పాటు సారంగ దరియా పాటకు బిగ్ బాస్ రోహిణి, సోషల్ మీడియా స్టార్ భాను, మరో కంటెస్టెంట్ కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.


Share

Related posts

ఎల్‌జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ

Special Bureau

Chitram : చిత్రం సినిమా సీక్వెల్ ‘చిత్రం 1.1’ ని ప్రకటించిన తేజ.. త్వరలో సెట్స్ మీదకి..!

GRK

Alzheimer’s: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే  పూర్తిగా  జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!

Kumar