NewsOrbit
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ @ అమరావతి

 

 

అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు.

రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య జగన్, భారతి దంపతులు గృహ ప్రవేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్‌కుమార్‌లతో పాటు వైసిపి నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఇంటి ఆవరణలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని వైసిపి ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల సమక్షంలో జగన్మోహనరెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతున్నా నిన్నటి వరకూ హైదరాబాదు లోటస్ పాండ్ నివాసం నుండే వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థుల విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలన్న తలంపుతో జగన్మోహనరెడ్డి రాజధాని ప్రాంతంలోనే శాశ్వత గృహ నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేశారు.

జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని రాయలసీమకు తరలిపోతుందని టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విధంగా జగన్ ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

రాజధాని విషయంపై ఆ పార్టీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే ఉంటుందని ఉమారెడ్డి స్పష్టం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Leave a Comment