NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ హత్యలు అన్నీ జగన్ చేశారా…? ఈ లెక్కన బాబు జీవితాంతం జైల్లోనే ఉండాలేమో లోకేషా…

ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ సర్కార్ కి ఒక వింత సమస్య వచ్చింది. రాష్ట్రంలో అవగాహన లోపం వల్ల మరియు మద్యానికి బానిసైన వ్యక్తులు శానిటైజర్ తాగి మరణిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల 10 మంది ఇలాగే మృత్యువాత పడడం కలకలం రేపింది. తాజాగా అదే విధంగా కడప లో కూడా ముగ్గురు మృతి చెందారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ జగన్ ధనదాహానికి ప్రజలు బలైపోతున్నారని, ప్రకాశం లో పది మంది మృతి చెందడం, కడపలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమని ఇవన్నీ సర్కారు హత్యలే అని అన్నారు.

జే టాక్స్ వసూళ్ల కోసం లోపభూయిష్టమైన మద్యం పాలసీని తీసుకువచ్చారని.. చెత్త బ్రాండ్లతోన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నారని…. వాటి వల్ల ఆరోగ్యం చెడిపోతుందని లోకేష్ గతంలో అన్నారు. ఇప్పుడేమో అసలు లాజిక్ లేకుండా మళ్లీ జనాలు జగన్ వల్లే శానిటైజర్ తాగి చనిపోతున్నారు అని జగన్ పైకి దీనిని తోయడం చేయడం ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు ప్రజల ప్రశ్న.

“ఈ లెక్కన గోదావరి పుష్కరాలలో జరిగిన దారుణమైన ఘటన లో చనిపోయిన వారు అందరినీ చంద్రబాబు చంపేసినట్లా..?”అని వారి ప్రశ్న.”ముందుచూపు లేకుండా అమరావతి రైతుల వద్ద వేల కొలది భూములు లాక్కొని ఇప్పుడు ఈ మూడు రాజధానుల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల చావులకి కారణం కూడా చంద్రబాబే నా? లోకేష్ లాజిక్ ప్రకారం అని ప్రశ్నిస్తున్నారు.

అలా చెప్పుకుంటూ పోతే ఈపాటికి చంద్రబాబు తన జీవిత కాలం జైల్లో గడపలసి ఉంటుందని వైసిపి కార్యకర్తలు మరియు అభిమానులు లోకేష్ ను విమర్శిస్తున్నారు. అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం లోకేష్ కు అలవాటు అయిపోయిందని… ముఖ్యమంత్రి జగన్ ను ప్రతీ దానిలో ఇరికించేందుకు చూస్తున్నారని వారు సోషల్ మీడియాలో లోకేష్ పై విరుచుకు పడుతున్నారు. మరి వీటన్నిటికి సమాధానమేమిటి లోకేషా?

 

author avatar
arun kanna

Related posts

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju