NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఒక్క రూపాయికే పేదలకు ఇల్లు..!!

YS Jagan: YS Best Friend.. Jagan Opponent EX MP

YS Jagan: వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి.. పాదయాత్ర టైంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం పెద్దగా లేకపోయినా గాని సంక్షేమం ఎక్కడ ఆగిపోకుండా పేదలను ఆదుకుంటూ వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ఈ తరుణంలో ఇప్పటికే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేయటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా ఒక్క రూపాయికే పేదలకు టిడ్కో ఇల్లు జగన్ ప్రభుత్వం ఇవ్వటానికి రెడీ అయినట్లు తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

When AP is burning...': TDP after Jagan govt spends Rs 15 cr on CM house |  Latest News India - Hindustan Times

రెండు లక్షల 60 వేలకు పైగానే టిడ్కో ఇళ్ళు

రానున్న 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా.. టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెండు లక్షల 60 వేలకు పైగానే టిడ్కో ఇళ్ళు… పూర్తయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల విషయంలో పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేయడం జరిగిందని… ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేసింది అని ఆరోపించారు. అటువంటి ఇళ్లను… జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తి చేయడం జరిగిందని ఈ క్రమంలో ఒక రూపాయికి టిడ్కో ఇళ్ళు.. ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan  Mohan Reddy's YSRCP govt - India News

పేదలపై భారం పడకుండా

పేదలపై భారం పడకుండా ఏడు వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా భగత్ సింగ్ నగర్ లో టిడ్కో..ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో… మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లో పాల్గొన్న బొత్స సత్యనారాయణ.. ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజా సంకల్ప పాదయాత్రలో అదే రీతిలో 2019 ఎన్నికల ప్రచారంలో దాదాపు ప్రతీ చోట వైయస్ జగన్.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన వెంటనే.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ తరుణంలో న్యాయస్థానాల నుండి అనేక అడ్డంకులు రాగా వాటిని అధిగమించి మరీ.. పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతోంది జగన్ ప్రభుత్వం.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!