NewsOrbit
న్యూస్

ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలకునే వారికి జగన్ ప్రభుత్వం సూపర్ న్యూస్..!

 

వాహనాలు తీసుకోవాలనుకునే వారికి ఒకటే సందేహం.. ఎలక్ట్రిక్ తీసుకోవాలా.? పెట్రోలా..? డీజిలా…? అనే ఆలోచనలు మొదలవుతాయి. అటువంటి సందేహాలకు బ్రేకులు వేసేలా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది..!

 

 

ఏపీలో 400 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రతిపాదన తీసుకొచ్చారు.నేషనల్ హైవేస్ లో ప్రతి 25 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయనుంది. ఇక ప్రజలు ధైర్యంగా 2 వీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్లను కొనవచ్చు. ఈ ఛార్జింగ్ స్టేషన్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ వాహనాలను ఇవ్వనున్నట్లు తెలిపింది.

టి.టి.డి చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్ ట్రయిల్ రన్ చేశారు.అది విజయవంతం కావడంతో ఇక తిరుపతిలో కూడా పొల్యూషన్ తగ్గించనున్నారు.అయితే ఎలక్ట్రికల్ బస్ లను నేరుగా కొనటం లేదు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బసులనే రెటరో ఫిట్ ప్రాసెస్ చేసి ఎలక్ట్రికల్ బస్ గా కన్వెర్ట్ చేస్తున్నారు. వీర వాహన ఉద్యోగ కమిటీ వారు డీజిల్ ఇంజిన్ తీసేసి ఎలక్ట్రిక్ మోటారును ఫిట్ చేస్తన్నారు.

 

 

ఐథెర్ (AITHER):

కంపెనీ వాళ్ళు ఏకంగా 11 ఛార్జింగ్ స్టేషన్లు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. వినియోగదారులందరికి ఉచితంగా సేవలు అందింస్తుంది.అయితే వచ్చే సంవత్సరం నుంచి చార్జీలు వసూలు చేయనుంది.

కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ నగరంలో తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇతర మునిసిపాలిటీల్లో ఈ- స్వచ్ ఆటోలను ప్రెవేశపెట్టనుంది.ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఒక్కో చార్జింగ్ స్టేషన్‌లో ఒకేసారి 10 నుంచి 12 బస్సులకు చార్జింగ్ పెట్టే వీలుందన్నారు. ఒక బస్సును 4 గంటలు చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు తిరుగుందని తెలిపారు.

ముఖ్యంగా విజయవాడను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకే ఈ ప్రయత్నమని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. ఈ బ్యాటరీలకు దాదాపు నాలుగు గంటల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం విజయవాడ బస్ స్టేషన్ గ్యారేజీలోనే తాత్కాలికంగా ఈ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. 47 సీట్లతో నడిచే ఈ బస్సులలో సీసీ టీవి కెమెరాలు కూడా ఉంటాయి. ఈ బస్సు ఖరీదు దాదాపు 3 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 లక్షల రూపాయలను ఒక్కో బస్సుకి సబ్సీడి ఇవ్వనుంది.

పర్యావరణ హితం, అత్యాధునిక సదుపాయాలు:
ఎయిర్, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం ఈ బస్సుల స్పెషాలిటీ. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే నగరవాసులకు కాలుష్యం బెడద తప్పనుంది. పర్యావరణ హితంగానూ, శబ్ద కాలుష్యం లేకుండా ఉంటాయి . సాధారణ బస్సులకు, ఎలక్ర్టిక్ బస్సులకు మధ్య చాలా వ్యత్యా సం ఉంది. 5 గంటలపాటు బ్యాటరీ ఛార్జిం గ్ చేస్తే ఏకంగా 250 కిలో మీటర్లు ఇది ప్రయాణిస్తుంది. డ్రైవర్ తో పాటు 40 మంది ఇందులో హాయిగా కూర్చొవచ్చు. ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ తో పాటు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ని ప్రత్యేకత. లోయర్ ఫ్లోర్ తో ఈ బస్సును రూపొందింరు. దీంతో వికలాంగులు, వృద్ధులు సైతం ఎలాంటి ఇబ్బం ది లేకుండా బస్సు ఎక్కవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!