NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సీఎం అవ్వడం ఏపీ ప్రజల అదృష్టం అంటున్న జమ్మూ కాశ్మీర్ టాప్ పొలిటిషన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ క్రేజ్ ఉన్న కొద్ది పెరుగుతోంది. పాలనా పరంగా ఏమాత్రం అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని రెండు సంవత్సరాలు గడవక పోయినా గానీ దేశంలో తలపండి పోయిన రాజకీయ నేతలకు దీటుగా అనేక సర్వేలలో ర్యాంకులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవల ఏబీపీ సీ ఓటర్ సర్వేలో దేశవ్యాప్తంగా టాప్ సీఎం లో మూడో స్థానం జగన్ దక్కించుకోవటం అందరికీ తెలిసిందే.

PDP expels Rajya Sabha MP Nazir Ahmad Laway for attending swearing-in of J&K  L-G Girish Chandra Murmu - Politics News , Firstpostఇటువంటి తరుణంలో తాజాగా జమ్మూకాశ్మీర్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నజీర్ అహ్మద్ సీఎం జగన్ పరిపాలన పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని అభివర్ణించారు. అంతేకాకుండా జగన్ లాంటి ముఖ్యమంత్రి దొరకడం ఏపి ప్రజల అదృష్టం అంటూ భారీ డైలాగులు వేశారు.

 

ఇటీవల ఈయన చిత్తూరు జిల్లాలో పర్యటించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్ ఎంపీ నజీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అదేవిధంగా తెలుగు మీడియా సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. జగన్ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు కాకముందే ఈ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఆదరణ దక్కించుకోవడంతో.. కేంద్రంలో ఉన్న కీలక పెద్దలు కూడా ఏపీలో పాలన పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!