NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పేదవాడి కోసం మరో అడుగు వేస్తున్న జగన్ సర్కార్..!!

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. పాదయాత్రలో అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దాదాపు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 90% వాగ్దానాలనూ ఏడాదిలోనే అమలు చేసిన ఘనత జగన్ సర్కార్ దక్కించుకుంది.

Andhra CM Jagan to unveil a book on YSR written by his mother YS Vijayalakshmi | The News Minuteముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేయటంతో ప్రజలకు జగన్ సర్కార్ పై విశ్వసనీయత ఉన్న కొద్దీ పెరుగుతుంది. అందువల్లే దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం అని పలు ప్రముఖ సంస్థలు చేస్తున్న సర్వేలలో టాప్ ఫైవ్ లో ఉండేలా జగన్ సర్కార్ ర్యాంకులు సాధిస్తూ వస్తోంది.పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా పేదవాడి కోసం తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క అడుగు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పేదవాడికి కారంగా ఉండే విద్య ,వైద్యం విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకు వస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవటం మనకందరికీ తెలిసిందే.

 

ఇదిలా ఉండగా తాజాగా పేదవాడి కోసం మరో అడుగు వేయటానికి జగన్ సర్కార్ రెడీ అయింది. మేటర్ లోకి వెళ్తే సీఎం జగన్‌ ఈరోజు “జగనన్న జీవక్రాంతి ” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ. 1868.63 కోట్లు వ్యయం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మూడు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju