NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒకే తేదీన రెండు సంచలన కార్యక్రమాలు చేపట్టబోతున్న జగన్ సర్కార్..!!

ఏపీ సీఎం వైయస్ జగన్ డిసెంబర్ 25 వ తారీఖున దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎప్పుడో చేయాలని భావించిన గానీ ప్రత్యర్థులు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డుపడుతూ వచ్చారు. అయితే సరిగ్గా డిసెంబర్ 25 వ తారీకు ముక్కోటి ఏకాదశి ముహూర్తం కారణంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఈ దివ్య ముహూర్తాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించి పేదల లో సంతోషం నింపారు.

Five reasons why Jagan Reddy scuttled Amaravati as Andhra Pradesh's capital - opinion - Hindustan Timesఇదిలా ఉండగా సరిగ్గా ఇదే రోజు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయనున్నట్లు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఆదేశాలు ఇస్తూ వాళ్లతో భేటీ అవుతూ ఉండటం జరిగింది.

 

దేశం లో వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి ఏపీలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ జగన్ సర్కార్ చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించడం జరిగింది. ఇదిలా ఉండగా సరిగ్గా డిసెంబర్ 25 వ తారీకు నాడు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఒకేరోజు ఒకపక్క పేదలకు ఇళ్ల పట్టాలు కార్యక్రమం మరోపక్క కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జగన్ సర్కార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలలో ఆనందం నెలకొంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju