ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసం కావటంతో ప్రతిపక్షాలు మరియు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ప్రభుత్వ పథకాలు పెట్టే సమయంలో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవటం ఇది పక్కాగా ప్రతిపక్షాల కుట్ర అని జగన్ ఇప్పటికే ఆరోపించడం మనకందరికీ తెలిసిందే.
ఇలా ఉంటే చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాలు ధ్వంసం కావడం జరిగింది. కాగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే జగన్ తిరిగి ఆ దేవాలయాలను పునర్నిర్మించడానికి సంబంధిత వారికి మాట ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు బాబు హయాంలో కూల్లగొట్టిన ఆలయాలను నిర్మించడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పేరుగాంచిన ధ్వంసమైన ఆలయాలకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రీతిలో 70 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. చంద్రబాబు హయాంలో దాదాపు నలభై ఆలయాలు కూల్లగొట్టడం జరిగింది. ఈ తరుణంలో త్వరలో 3,4 ఆలయాలకు శంకుస్థాపనకు జగన్ సర్కార్ రెడీ అవటంతో.. దేవాలయాల రాజకీయాల విషయంలో టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో చాలా వరకు మత రాజకీయాల విషయంలో ఆగ్రహజ్వాలలు కొద్దిగా చల్లబడే అవకాశం ఉందని అంటున్నారు.
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…
ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన…