NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సంచలన నిర్ణయం..! భూములు, ఆస్తులు కొనాలనుకుంటున్న వారు త్వరపడండి

ఈ కరోనా సంక్షోభం కారణంగా ప్రజలతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. ప్రజలకు ఆదాయం రావాలంటే వారికి పని ఉండాలి.. కాని ఇప్పుడు అది దొరకడమే గగనం అయిపోయింది. ఇక ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రజలు పని చేసే పన్నులు చెల్లించాలి. ప్రజలకి పనులు లేకపోయినా పన్నులు పెంచి మరీ ప్రభుత్వం వసూలు చేసి తగ్గిపోయిన ఆదాయాన్ని కవర్ చేసుకుంటుంది. ఏపీ సర్కార్ కూడా ఇప్పుడు అదే యోచనలో ఉంది.

 

 

Like 'Aadhar', 'Bhudhar' Number For Every Bit Of Land In AP AP ... తగ్గిన ఆదాయాన్ని పన్నులు పెంచి కవర్ చేసే దిశగా యోచిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై ఇలాగే అధిక భారం మోపి దేశంలోనే అత్యధిక రేటుకు తీసుకొచ్చిన జగన్ సర్కారు రాష్ట్రంలోని భూముల ధరలను మెట్రో సిటీ లో రేంజ్ తీసుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్రంలో భూములు మరియు ఆస్తుల విలువ ప్రభుత్వం పెంచితే దానికి తగ్గట్లు రిజిస్ట్రేషన్ ఫీజు భారం పడుతుంది. కొనుగోలుదారుల పై ఇది అధిక ప్రభావం చూపిస్తుంది. బహిరంగ మార్కెట్ లో ధరలు ఎంత ఉన్నా మార్కెట్ రేటు ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. పరిస్థితిని బట్టి మార్కెట్ రేట్లను ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. 

ఇక రియల్ ఎస్టేట్ భూమ్ లో ఉన్నప్పుడు భూములు, ఆస్తులు విలువ పెరుగుతుంది. లేనిపక్షంలో తగ్గుతాయి. అలాంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఒక మార్కెట్ రేటు డిసైడ్ చేసి దాని ప్రకారం అధిక రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మార్కెట్ రేటు భారీగా పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఎప్పుడైనా రావచ్చు. 

అధికారవర్గాలు మాత్రం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇక సర్కారు అటు భూములతో పాటు ఇటు భవనాల రేట్లు కూడా ఇదే పద్ధతిలో ఒకేసారి పెంచనుందట.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!