NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : అసెంబ్లీ లో ఓటు వేసిన జగన్ – రెడీ గా ఉన్న ఆ నలుగురు…!

కొద్దిసేపటి క్రితం భారత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో 19 రాజ్యసభ సీట్లకు గాను ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు సీట్లకు గానూ ఈ ఎన్నికలు జరగనుండగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 ఎమ్మెల్యే ల తో సంపూర్ణ విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఏపీ లో రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతుండగా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన ఓటు వేశారు. ప్రస్తుతానికైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ వంటి ప్రముఖుల పేర్లను జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారితో పాటు ఆళ్ళా అయోధ్య రామి రెడ్డి మరియు పరిమల్ నత్వాని పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది.

వీరిలో లో మొదటి ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కాగా నత్వాని మాత్రం ముఖేష్ అంబాబీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇకపోతే గుజరాత్ రాష్ట్రానికి చెందిన నత్వాని…. రెండుసార్లు జార్ఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.

author avatar
arun kanna

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju