NewsOrbit
న్యూస్ సినిమా

RRR : ఆర్ఆర్ఆర్ నుండి త్వరలో సెకండ్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న జక్కన్న టీం

RRR : S.S రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి పాట కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ లో ఉంది. ఈనెల ఆఖరి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు – పాటలను ఈ చివరి షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ – ఒలివియాల కాంబినేషన్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా తాజా సమాచారం. కాగా ఈ సినిమా నుండి రీసెంట్ గా స్నేహితుల దినోత్సవం సందర్బంగా విడుదల అయిన దోస్తీ సాంగ్ బాగా ఆకట్టుకుంది.

jakkanna team is going to give surprise by second song from rrr
jakkanna team is going to give surprise by second song from rrr

కాగా ప్రస్తుతం ఈ సినిమా నుండి రెండవ సాంగ్ కోసం ఎంతో ఆతృతగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఉండే ఈ పాట రిలీజ్ అవుతుందని ప్రతీ ఒక్కరు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా రాజమౌళి బృందం ఓ ప్లాన్ చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి విశ్వసనీయత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ బృందం ఉక్రెయిన్ నుండి తిరిగి రాగానే రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఈ పాట ఇద్దరు హీరోలకు సంబంధించింది కాదని సమాచారం. చరణ్ పోషిస్తున్న మన్యం వీరుడు రామరాజు పాత్రకి సంబంధించిందని తెలుస్తోంది.

RRR : ఆర్ఆర్ఆర్ మూవీ నుండి వచ్చే ప్రతి అప్ డేట్ సినిమా రేంజ్ ని ఊహకందని విధంగా పెంచుతూనే ఉంటాయట

రామరాజు రామ్ చరణ్ – సీత పాత్ర అయిన ఆలియా భట్ ల మద్య ఉండే పాటను రిలీజ్ చేయనున్నారట. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ మీద తెరకెక్కించిన పాటను విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక మరికొద్ది రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకి  సిద్దమవుతున్న సమయంలో చరణ్ – తారక్ మీద తెరకెక్కించిన పాటను వదిలి సినిమా మీద భారీగా అంచనాలను పెంచడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ నుండి వచ్చే ప్రతి అప్ డేట్ సినిమా రేంజ్ ని ఊహకందని విధంగా పెంచుతూనే ఉంటాయని.. ఆ రకంగా దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న 10 భాషలతో పాటు మిగతా విదేశీ భాషలలోనూ రిలీజ్ చేయనున్నారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu