JAMMU KASHMIR ENCOUNTER: జమ్ముకాశ్మీర్ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ మేరకు భద్రతా బలగాలు వివరాలు వెల్లడించాయి. తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్ లోని పుల్వామా, కుప్వారా ప్రాంతంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఇందులో నిషేదిత ఉగ్రవాద సంస్థ జేఈఎంకు చెందిన ఏడుగురు ఉగ్రవాదాలు హతమయ్యారు.
హతమైన ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్తాన్ కు చెందిన వారు కాగా, మరో నలుగురు స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…