NewsOrbit
న్యూస్

రెండు చోట్లా ఓటమి

అమరావతి: సమాజంలో, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ పార్టీ స్థాపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురయ్యింది.  ‌పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా రావడంతో గౌరవప్రదంగానైనా సీట్లు వస్తాయని భావించారు. వామపక్షాలు, బిఎస్‌పితో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత మేర ఓటు బ్యాంకు వస్తుందనీ జనసేన భావించినప్పటికీ ఫలితం కనబడలేదు. విద్యావంతులు, పదవీ విరమణ చేసిన అధికారులను ఎన్నికల రంగంలోకి దింపినప్పటికీ ఓట్లు రాబట్టలేకపోయారు. ఎస్‌సి రిజర్వుడ్ నియోజకవర్గమైన రాజోలు నుండి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే జనసేన పార్టీ నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ పరాజితులు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Leave a Comment