NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Jana Sena : కీలకమైన జిల్లాలో టీడీపీ ని పక్కనపెట్టేసింది..నెంబర్ టు లోకి జనసేన!!

Jana Sena : కీలకమైన జిల్లాలో టీడీపీ ని పక్కనపెట్టేసింది..నెంబర్ టు లోకి జనసేన!!

Jana Sena: జనసేన Jana Sena పార్టీ ఊహించని రీతిలో తాజాగా పంచాయతీ ఎన్నికలలో రాణించడం ఏపీ లో సంచలనం గా మారింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే దారుణంగా పడిపోయినట్లు తాజా ఫలితాలు బట్టి విశ్లేషణలు వస్తున్నాయి. ఇలా ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అంచనాల మేరకు రాణించడానికి జనసేన పార్టీ.. జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా స్థానాలు గెలవటం అది కూడా తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్న చోట పార్టీ గెలవడం ఇప్పుడు ఏపీలో పెద్ద సంచలనంగా మారింది.

Jana Sena dominated tdp in local elections
Jana Sena dominated tdp in local elections

జనసేన బలపరిచిన అభ్యర్థులు గుంటూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా మరికొన్ని చోట్ల భారీ స్థాయిలో జనసేన గెలవటం జరిగింది. ఒకానొక సమయంలో గుంటూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న టిడిపి… 2019 ఆ తర్వాత తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో బలహీనపడటం ఇదే తరుణంలో జనసేన బలపడటంతో రాష్ట్రంలో టిడిపి పార్టీ కనుమరుగు కావటం ఆస్థానంలో జనసేన వస్తున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సో మొత్తంమీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో మెండుగా ఉన్నట్లు అర్థమవుతుంది అంటూ దానికి నిదర్శనం తాజా స్థానిక ఎన్నికల ఫలితాలే అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇదే తరుణంలో మరికొన్ని చోట్ల అధికార పార్టీ వైసీపీకి ఈ పంచాయతీ ఎన్నికల్లో జనసేన గట్టిగానే పోటీ ఇచ్చినట్లు మరో వార్త ఏపీ రాజకీయాల్లో వినబడుతుంది. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ గతంలో కంటే గట్టిగానే స్ట్రాంగ్ అయినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో  టాక్ 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju