NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

షాకింగ్ కామెంట్స్ చేసిన జానారెడ్డి..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గిపోతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాట కాకపోవడంతో వచ్చిన ఎలక్షన్ ఫలితాలను బట్టి పార్టీ ఓట్ బ్యాంక్ చాలావరకు పోయిందన్న టాక్ రావటం జరిగింది. ఇదే క్రమంలో చాలామంది టీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు తెలంగాణ రాజకీయవర్గాలలో మొదలయ్యాయి.

K Jana Reddy: Telangana House: Jana Reddy, D Srinivas elected as Opposition leaders - The Economic Timesఇలాంటి తరుణంలో ఇప్పటికే విజయశాంతి పార్టీ మారగా మరికొంతమంది ఇదే బాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా టీ కాంగ్రెసులో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి నాగార్జున ఉపఎన్నిక గురించి సంచలన కామెంట్ చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో పోటీ చేయను అని చెప్పుకొచ్చారు. తన బదులు ఈ ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తాడు అని జానారెడ్డి తెలిపారు. రెండేళ్ల కోసం పోటీ చేయటం వల్ల లాభం ఏముంటుంది అని అంటున్నారు.

 

అసలు ఎన్నికలలో పోటీ చేయను అని గతంలోనే చెప్పాను, ఈ క్రమంలో రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా నిర్ణయం మారదు అని జానారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారాల్సిన కర్మ తనకు పట్టలేదని జానారెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే పీసీసీ పదవి విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. పార్టీ మారుతున్నట్లు మీడియా సృష్టిస్తున్న వార్త తప్పా తనకు అలాంటి ఉద్దేశం లేదని జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N