NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేన కార్యకర్త చావుకు కారణమైన ఎమ్మెల్యేకి జగన్ ఝలక్..??

ఇటీవల ఒంగోలు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వలన చనిపోవటం సూసైడ్ నోట్ రాయటం అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా భారీ స్థాయిలో కథనాలు వరుసగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్త చావుకు కారణమైన ఎమ్మెల్యేని వదిలి పెట్టకూడదని ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.

BJP, TDP target CM Jagan over spate of attacks on temples in Andhra Pradeshఅంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా రాజకీయంగా అణగదొక్కేందుకు అన్నట్టు పవన్ భారీ డైలాగులు వేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో అన్నా రాంబాబు జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా.. జగన్ తిరస్కరించినట్లు ఏపీ రాజకీయాల్లో టాపిక్ నడుస్తుంది.

 

మేటర్ లోకి వెళ్తే ఈ ఘటనకు సంబంధించి జగన్ నిఘా వర్గాల ద్వారా సమాచారం తేప్పించుకున్నట్లు..ఎమ్మెల్యే వైఖరి వల్లే అతడు మరణించినట్లు.. తేలడంతో, జగన్ ఈ ఘటనపై ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా రాష్ట్రంలో అన్నా రాంబాబు కి భారీ మెజార్టీ రావటంతో .. ఈ ఘటన పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. చాలా సందర్భాలలో అభ్యంతరకరంగా అన్నా రాంబాబు వైఖరి ఉండటం.. సామాన్యుల పై సీరియస్ అవ్వటం వంటి విషయాలు జగన్ దృష్టికి వచ్చినట్లు దీంతో తాజా పరిణామాలతో ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు విముఖత చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఘటనపై జగన్ ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N