NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనకు మరో వాత తప్పదా..??

జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొదటి సారి పొత్తులతో నెట్టుకొచ్చే చేసిన రెండోసారి 2019 ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. పైగా పార్టీ పెట్టిన అధ్యక్షుడే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం కేడర్కు అవమానాన్ని తీసుకు వచ్చినట్లు అయింది. ఇప్పటికీ కూడా జనసేన విషయంలో ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన ప్రస్తావన తీసుకు వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటారు.

Janasena Chief Pawan Kalyan Loses: Gajuwaka Election Resultsఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత బీజేపీ పంచన చేరిన పవన్… ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన ని పోటీకి దింపడం పట్ల రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక కూడా సరైన రీతిలో జరగకపోవడంతో… విమర్శలు వస్తున్నాయి.

 

గతంలో 2018 వ సంవత్సరం లో తెలంగాణ ముందస్తు ఎన్నికల లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న విషయాన్ని… చివరి వరకు చెప్పకుండా పవన్ నోరు మెదపకుండా ఉండటంతో అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చివరి నిమిషంలో జనసేన పార్టీ పోటీ చేయడం లేదని తెలపడంతో తెలంగాణ జనసేన క్యాడర్ నిరుత్సాహానికి గురి అయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజకీయంగా బాగా డ్యామేజ్ అయిన జనసేన పార్టీ ఏమాత్రం పట్టు లేని తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే.. ఫెయిల్యూర్ పార్టీగా జనసేన పార్టీ ప్రజల దృష్టిలో మిగిలిపోతుందని పరిశీలకుల మాట. తెలంగాణలో బిజెపికి బలం ఉన్నా గాని పవన్ క్రేజ్ ప్రకారం జనసేన జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఏ మాత్రం స్థానాలు రాకపోతే… రాజకీయంగా మరో వాత జనసేనకి పడినట్లే అని విశ్లేషకులు అంటున్నారు

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju