NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

జానీ మాస్టర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఆ టాలెంట్ చూస్తే మీరు షాకవ్వాల్సిందే..!

jani master sings a song in SA RE GA MA PA show

జానీ మాస్టర్. పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లోనే టాప్ కొరియోగ్రాఫర్. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అందరికీ కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. ఎలాంటి టఫ్ మూమెంట్స్ అయినా సరే.. ఈజీగా హీరోలతో చేయించే సత్తా జానీ మాస్టర్ సొంతం. ఏ హీరో అయినా సరే.. తమకు జానీ మాస్టర్ కావాలని పట్టుబట్టి మరీ తమ సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తుంటారు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి.. అనే తత్వం జానీ మాస్టర్ ది. అందుకేనేమో.. ఆయన ఇప్పటికీ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు.

jani master sings a song in SA RE GA MA PA show
jani master sings a song in SA RE GA MA PA show

మాస్, క్లాస్ డాన్స్ అనే తేడా లేకుండా.. టాలీవుడ్ సూపర్ డ్యాన్సర్లు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో కూడా ఎన్నో కొత్త స్టెప్స్ వేయించారు జానీ మాస్టర్. అయితే.. జానీ మాస్టర్ అనగానే అందరూ ఆయన డాన్స్ మాస్టర్ అని అంటారు. కానీ.. ఆయనలో డాన్స్ ఒక్కటే కాదు.. మరో టాలెంట్ కూడా ఉంది. ఆయనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.

అదే సింగింగ్ టాలెంట్. జానీ మాస్టర్ ఎంత అద్భుతంగా పాడుతారు అనేది ఇప్పుడు తెలిసొచ్చింది. జీ తెలుగులో వచ్చే సరిగమప షోలో తకిట తదిమి పాట పాడి జడ్జిలను కూడా ఫిదా చేశారు జానీ మాస్టర్.

jani master sings a song in SA RE GA MA PA show
jani master sings a song in SA RE GA MA PA show

ఆ షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన జానీ మాస్టర్.. పాట పాడి జడ్జిలను ఇంప్రెస్ చేశారు. జడ్జిలయితే జానీ మాస్టర్ పాడుతుంటే నోరెళ్లబెట్టేశారు. జానీ మాస్టర్ లో ఇంత మంచి గాయకుడు ఉన్నాడా? అని షాక్ అయ్యారు. కోటీ, చంద్రబోస్ అయితే జానీ మాస్టర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

దానికి సంబంధించిన ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. మీరు కూడా జానీ మాస్టర్ గొంతును వినేయండి మరి..

https://www.youtube.com/watch?v=8PNIFhACYtM

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!