NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Japanese: జాపనీస్ ఎక్కువ కాలం బ్రతకడానికి పాటించే ఆరోగ్య రహస్యాలు ఇవే!!

Japanese: మనలో చాలామంది దీర్ఘాయువుతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటారు. కొంతమంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని ఎన్నో రకాల డైట్ లను ఫాలో అవుతూ ఉంటారు. ప్రస్తుతం మన దేశంలో ఓ మనిషి 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడమే గగనం అయిపోయింది. కానీ జపాన్​ దేశంలోని ప్రజల ఆయుష్షు ఇందుకు భిన్నంగా ఉంది. వారు ఎన్నో సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా హాయిగా జీవిస్తున్నారు. అయితే వారు ఆలా జీవించడానికి వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. పరిశోధకుల అందించిన సమాచారం మేరకు జాపనీస్ జీవన విధానం, సంస్కృతి, జెనెటిక్స్, ఆహారపు అలవాట్లు వంటివి వారి ఆయుర్ధాయం మీద ప్రభావం చుపిస్తున్నాయట.

Japanese health secrets for long-life
Japanese health secrets for long-life

ముందుగా… జాపనీస్ ఆహారాన్ని కేవలం తగిన మోతాదులోనే తీసుకుంటారట. అంటే… తమ పొట్టని 80% వరకే ఆహారంతో నింపుతారట. ఎక్కువగా ఆహరం తినడం వలన అది కడుపుపై భారాన్ని పెంచుతుంది.ఆహరం కేవలం తగిన మోతాదులో తినడం వలనే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారన్నమాట.

ఇక రెండవది…. జాపనీస్ పరిశుభ్రత మరియు విస్తృతమైన హెల్త్​కేర్ సిస్టమ్ ను ఫాలో అవుతారట. జపాన్ లో చిన్న పిల్లలకు టీకాలు వేయించడం తప్పనిసరి. జపాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలిని గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారట. అంతేకాకుండా జాపనీస్ అధిక పరిశుభ్రతను పాటిస్తారు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇక మూడవది…. జాపనీస్ ఎక్కువగా నెమ్మదిగా తినే ఆహార శైలిని అనుసరిస్తారు. అంతేకాకుండా వారు ఒకేసారి ఒకే ప్లేట్‌లో కాకుండా వేర్వేరు చిన్న చిన్న బౌల్స్‌లో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. జాపనీస్ ఎక్కువగా తమ తమ కుటుంబ సభ్యులతో నేలపై కూర్చుని భోజనం చేస్తారట. అలాగే భోజనం చేసేటప్పుడు వారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి దూరంగా ఉంటారట.

Related posts

YSRCP: ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనదే గెలుపు – సీఎం జగన్

sharma somaraju

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!