ట్రెండింగ్ న్యూస్ సినిమా

Jathi Ratnalu : జాతి రత్నాలు.. పాన్ ఇండియన్ సాంగ్ అదుర్స్..!!

Share

Jathi Ratnalu : జాతి రత్నాలు సినిమా మా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా ఈ సినిమా నుండి పాన్ ఇండియన్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఈ సాంగ్ లో అన్ని భాషల నుంచి లిరిక్స్ సమకూర్చారు..

Jathi Ratnalu : Almost Pan Indian song released
Jathi Ratnalu : Almost Pan Indian song released

ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, కీర్తి సురేష్ జంటగా రూపొందించిన సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. “మొదటిసారిగా నిన్ను చూడగా గుండెల్లో ఏదేదో జరిగింది”.. అంటూ సాగే  పాన్ ఇండియన్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. ఇప్పటికే ఈ సాంగ్ పై కామెంట్స్, లైక్స్, షేర్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మీరు ఒకసారి వినేయండి.


Share

Related posts

సొంత జిల్లా నేతల నుండి సీఎంకి ఊహించని షాక్?

somaraju sharma

బ్రేకింగ్: ప్రముఖ సాహితీవేత్త వరవరరావుకు కరోనా పాజిటివ్

Vihari

తలైవా రాజకీయ మూహూర్తం ఫిక్స్ …ఎప్పుడంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar