Jathi ratnalu : జాతిరత్నాలు.. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది..! మొదటి నాలుగు రోజుల్లోనే 34 కోట్ల గ్లాస్ రాబట్టి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లను లాభాల బాట పట్టించింది..!! హౌస్ ఫుల్ కలెక్షన్లతో జాతిరత్నాలు తిరుగులేని విజయాన్ని నమోదు చేయడంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన జాతిరత్నాలు టీమ్ ను కలవాలని ఉందా.. అయితే ఇంకెందుకు ఆలస్యం వారిలాగా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఫోటో దిగి షేర్ చేయండి.. ఏంటి జోకా.. అనుకుంటున్నారా.. కాదండి బాబు.. ఇది నిజమే..!!
జాతిరత్నాలు సక్సెస్ మీట్ కు ఒక కాంటెస్ట్ అలర్ట్ ను సిద్ధం చేసింది చిత్ర యూనిట్.. ఈ సినిమా లో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి వీరి ముగ్గురిలా మీ ఫ్రెండ్స్ తో వీరి లాంటి క్రేజీ పిక్చర్ ని ఫోటోలో ను #JATHIRATNALUCONTEST #SHREYAMEDIA కి పంపించాలి మీ క్రేజీ పిక్చర్ వీరికి నచ్చితే జాతి రత్నాలు సక్సెస్ మీట్ కు మీకు ఫ్రీ పాసులు పంపిస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీ 3 ఫ్రెండ్స్ తో మీరు ఇలాంటి ఓ క్రేజీ ఈ పిక్ ని సెండ్ చేయండి.. ఆ లక్కీ విన్నర్స్ మీరే కావచ్చేమో.. జాతి రత్నాలు టీమ్ ను కలుస్తారేమో.. ఒకసారి ట్రై చేయండి.. హరీ అప్..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?