ట్రెండింగ్ న్యూస్

Jathi Ratnalu : జాతిరత్నాలు మేకింగ్ వీడియో చూశారా?

jathi ratnalu movie making video
Share

Jathi Ratnalu : జాతిరత్నాలు సినిమా ప్రస్తుతం ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతోంది. జాతి రత్నాలు సినిమా విజయంతో సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్.. ముగ్గురు లీడ్ రోల్స్ లో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటించింది.

jathi ratnalu movie making video
jathi ratnalu movie making video

ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో విడుదలై సంచలనాలను సృష్టించింది ఈ సినిమా. అనుదీప్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా.

Jathi Ratnalu : మేకింగ్ వీడియో అదుర్స్

తాజాగా జాతి రత్నాలు మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. మేకింగ్ వీడియో మాత్రం వేరే లేవల్. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు, ఇతర సన్నివేశాలు ఆధ్యంతం నవ్వు తెప్పిస్తాయి. మొత్తం మీద సినిమా ఎలా వేరే లేవల్ లో ఉందో.. సినిమా మేకింగ్ వీడియో కూడా అదే రేంజ్ లో ఉంది.

తాజాగా విడుదలైన జాతి రత్నాలు మేకింగ్ వీడియో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నెటిజన్లు అయితే సూపర్ డూపర్ గా మేకింగ్ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు. మేకింగ్ వీడియో పార్ట్ 2 కూడా కావాలి మాకు… అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం.. జాతిరత్నాలు మేకింగ్ వీడియో చూసి మీరు కూడా కాసేపు నవ్వుకోండి.


Share

Related posts

జగన్ కరోనా మాస్కు పెట్టుకోకపోవడం వెనుక ఇంత పెద్ద లాజిక్ ఉందా?

Yandamuri

బిగ్ బాస్ 4: హౌస్ లో కొంప ముంచుతున్న ఆ కంటెస్టెంట్ ఓవరాక్షన్..??

sekhar

బిగ్ బాస్ 4 : మీరు మీరు కలిసి ఆడండి… నన్ను ఎలిమినేట్ చేసి పార** – అవినాష్ కోపం ఎవరి పైన?

arun kanna