NewsOrbit
న్యూస్ సినిమా

Jathi Ratnalu : కొడుకు తో కలిసి ‘జాతిరత్నాలు’ చూసిన సూపర్ స్టార్ కృష్ణ

Jathi Ratnalu : నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. 

 

ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసి థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన యాక్టర్ నరేష్ తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి ఈ రోజు ‘జాతిరత్నాలు’ సినిమాను చూశారు. 

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ కూడా వేశారు. ప్యూర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన వాటిల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని కృష్ణ గారు కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన టీం మొత్తానికి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

 

author avatar
Arun BRK

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!