NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: నేను తిన్నా ప్లేట్ కూడా కడిగేవడు షణ్ముక్ పై వైరల్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss)హౌస్ లో యూట్యూబ్ స్టార్ గా అడుగుపెట్టిన షణ్ముక్(Shanmukh).. ప్రస్తుతం టైటిల్ రేసులో ఇతరులతో భారీ ఎత్తున పోటీపడుతూ ఉన్నాడు. గేమ్ లో ప్రారంభంలో సైలెంట్ గా అందరినీ… కంట కనిపెట్టిన షణ్ముక్ ఆ తర్వాత.. తనదైన మైండ్ గేమ్ ఆడుతూ.. అనేక చాలెంజలు ఎదుర్కొని… చినరకరికి టాప్ ఫైవ్ లో నిలిచాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ సిరి(Siri) విషయంలో కూడా స్టాండ్ తీసుకొని.. ఆమె హౌస్ లో రాణించటం లో కీలక పాత్ర పోషించాడు.

Bigg Boss Telugu 5: Netizens Feel Shanmukh Influencing Jessie - Sakshi

ఇదిలా ఉంటే హౌస్ లో షణ్ముక్ చాలా వరకు సిరి, జెస్సీ లతో…ఎక్కువగా ఉండడం జరిగింది. దీంతో ఈ ముగ్గురికి త్రిమూర్తులని పేరు కూడా వచ్చింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న సమయంలో జెస్సీ వెర్టిగా అనే రోగంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం మనం చూశాం. దీంతో ట్రీట్మెంట్ తీసుకున్న గాని.. బాగు పడకపోవడంతో హౌస్ నుండి తనకుతానే ఎలిమినేట్ అయ్యాడు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ఫైనల్ వీక్ కావడంతో…జెస్సీ తన ఫ్రెండ్స్ సిరి(Siri), షణ్ముఖ్ కోసం బయట కష్టపడుతున్నాడు. సిరిని టాప్ ఫైవ్ లో చూడాలని గత వారం.. అందరిని రికార్డ్ చేసిన జెస్సీ(Jessy) తాజాగా షణ్ముక్ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు.

shanmukh jaswanth: Jessie Secret Task: నేను వెధవని వెర్రిపప్పని..  ఒప్పుకున్న షణ్ముఖ్.. సిరి, జెస్సీలు బకరా చేయడంతో 'ఏంట్రా ఇదీ'!! - jessie  gets secret task in bigg boss house | Samayam Telugu

ఈ క్రమంలో హౌస్లో విషయాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. తాను వెర్టిగొతో బాధ పడుతున్న సమయంలో… దాదాపు రెండు వారాల పాటు షణ్ముక్ … తనని బాగా చూసుకోవడం జరిగిందని.. తాను తిన్న ప్లేట్ షణ్ముక్ యే కాడిగేవాడని చెప్పుకొచ్చాడు. అంత మాత్రమేగాక మంచం మీద నుండి కాలు కింద పెట్టకుండా రెస్ట్ ఇచ్చే రీతిలో… అన్నీ చూసుకున్నాడు.. సిరి విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకున్నాడో… అదే రీతిలో నేను వర్టిగా తో బాధ పడిన సమయంలో.. షణ్ముక్ అదే రీతిలో… నాకు అండగా నిలబడ్డాడు ఫ్రెండ్స్ అని ఒక్కసారి నన్ను దగ్గరకు తీసుకుంటే షణ్ముక్.. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అంటూ..జెస్సీ… షణ్ముక్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా తన ఫ్రెండ్ షణ్ముఖ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని..జెస్సీ సోషల్ మీడియాలో తెలిపాడు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?