NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : రైల్వే లో అప్రెంటిస్ షిప్ ఖాళీలు ..!!

Job Notification : భారత ప్రభుత్వ రైల్వేలకు చెందిన బనారస్ లోకోమోటివ్ వర్క్స్ Banaras locomotive works 44 వ బ్యాచ్ ఐటిఐ ఐటిఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : Banaras locomotive works Job Notification released
Job Notification Banaras locomotive works Job Notification released

మొత్తం ఖాళీలు : 374
ట్రేడులు : మెషినిస్ట్ , వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్.

1. ఐటిఐ అప్రెంటిస్ ఖాళీలు : 300

ట్రేడులు : మెషినిస్ట్ , వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్.
అర్హతలు : 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.

2. నాన్ ఐటిఐ అప్రెంటిస్ ఖాళీలు : 74

ట్రేడులు : మెషినిస్ట్ , వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్.
అర్హతలు : 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 15 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నాన్ ఐటీఐ అభ్యర్థులకు పదోతరగతి మార్కులు ఆధారంగా, ఐటీఐ అభ్యర్థులకు ఐటిఐ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : ఇతరులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ , పిహెచ్, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ : 15/2/2021.

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju