NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Job Notification : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఖాళీలు..!!

Job Notification : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ Bharat Dynamics Limited.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : Bharat Dynamics Limited
Job Notification Bharat Dynamics Limited

మొత్తం ఖాళీలు : 70
ప్రాజెక్ట్ ఇంజనీర్లు :

విభాగాల వారీగా ఖాళీలు :
1. మెకానికల్ :24
2. ఎలక్ట్రానిక్స్ : 22
3. హ్యూమన్ రిసోర్స్ : 7
4. బిజినెస్ డెవలప్మెంట్ : 4
5. నెట్వర్క్ : 4
6. ఫైనాన్స్ : 4
7. సివిల్ : 3
8. ఎలక్ట్రికల్ : 1
9. కంప్యూటర్స్ : 1

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో బీఈ, బీ టెక్, బిఏస్సీ ఇంజనీరింగ్,‌ఎమ్ టెక్, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒక సంవత్సరం పాటు సంబంధిత విభాగం లో పని అనుభవం ఉండాలి.

వయసు : 28 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ , ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది : 31/3/2021

వెబ్ సైట్ : bdl-india.in

author avatar
bharani jella

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N