NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Job Notification : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఖాళీలు

Job Notification : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ , జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కింద తెలిపిన చిరునామా కి దరఖాస్తులు పంపవలెను.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : boarder roads organization notification
Job Notification boarder roads organization notification

మొత్తం ఖాళీలు : 459
విభాగాల వారీగా ఖాళీలు :

1. మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్): 150
అర్హతలు :
పదవ తరగతి, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెకానిక్ మోటార్, వెహికల్స్, ట్రాక్టర్స్ విభాగాల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
వయసు : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. స్టోర్ కీపర్ ( టెక్నికల్ ): 150
అర్హతలు : ఇంటర్మీడియట్, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెహికల్స్, ఇంజనీరింగ్ ఎగ్రిమెంట్ కి సంబంధించిన స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. మల్టీ స్కిల్డ్ వర్కర్ ( మాసన్): 100
అర్హతలు :
పదవ తరగతి, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, బ్రిక్స్ మాసన్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
వయసు : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

4. డ్రాఫ్ట్స్ మెన్ : 43
అర్హతలు : సైన్స్ సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తోపాటు ఆర్కిటెక్చర్, డ్రాఫ్ట్స్ మెన్ షిప్ లో రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సు, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ సబ్జెక్టుల్లో రెండు సంవత్సరాల నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఏడాదిపాటు ప్రాక్టికల్ అనుభవం ఉండాలి.
వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

5. సూపర్వైజర్ స్టోర్ : 11

అర్హతలు : డిగ్రీ , తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ కంట్రోల్, స్టోర్స్ కీపింగ్ కోర్సులు సర్టిఫికెట్ ఉండాలి.
వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

6. రేడియో మెకానిక్ : 4
అర్హతలు : మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి రేడియో మెకానిక్ సర్టిఫికెట్ తో పాటు రెండు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

7. ల్యాబ్ అసిస్టెంట్ :1
అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జారీచేసిన లేబరేటరీ అసిస్టెంట్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష ఆధారంగా నియామకం చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా : Commandant GREF center, Dighi camp, Pune – 411015.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N