NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోటిఫికేషన్

Job Notification : భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ Employees state insurance corporation ఫరీదాబాద్ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : Employees state insurance corporation Job Notification released
Job Notification Employees state insurance corporation Job Notification released

మొత్తం ఖాళీలు : 134

విభాగాలు వారీగా ఖాళీలు :

1.సీనియర్ రెసిడెంట్ Senior resident  : 70 పోస్టులు
విభాగాల వారీగా : అటానమీ, బయోకెమిస్ట్రీ , డెంటిస్ట్రీ, డెర్మటాలజీ , ఫోర్సె నిక్ మెడిసన్, మైక్రో బయాలజీ, అనస్తీషియా తదితర విభాగాలు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.

2. ఫ్యాకల్టీ faculty : 54 పోస్టులు

విభాగాల వారీగా : అటానమీ, బయోకెమిస్ట్రీ , డెంటిస్ట్రీ, డెర్మటాలజీ , ఫోర్సె నిక్ మెడిసన్, మైక్రో బయాలజీ, అనస్తీషియా తదితర విభాగాలు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు : ఎన్ఎంసి, ఎంసీఐ నిబంధనల ప్రకారం

3. సూపర్ స్పెషలిస్ట్ super specialist : 10 పోస్టులు

విభాగాల వారీగా : ఎండోక్రైనాలజి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, అంకాలజీ , కార్డియాలజీ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా

వాక్-ఇన్ తేదీలు : 2021ఫిబ్రవరి 10, 11
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 9/2/2021

 

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!