NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : ఐఓసీల్ నోటిఫికేషన్..!!

Job Notification : భారత ప్రభుత్వ రంగ సంస్థ కు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీల్).. Indian oil corporation limited టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..  ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Job Notification : Indian oil corporation limited notification see the details..
Job Notification Indian oil corporation limited notification see the details

మొత్తం ఖాళీలు : 505

విభాగాలు :సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్ మెకానిక్, అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , అకౌంటెంట్, మిషనిస్ట్ , ఫిట్టర్ , రిటైల్ సేల్స్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : సంబంధిత అప్రెంటీస్ విభాగాలను అనుసరించి ఇంటర్, ఐటిఐ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 31 జనవరి 2021 నాటికి 24 సంవత్సరాలు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
ఈ రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ 100 ప్రశ్నలకు 100 మార్కులకు ఇస్తారు. రాత పరీక్షలో కనపరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

స్టైఫండ్ : అప్రెంటిస్ రూల్స్ 1992 కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం,  స్టైఫండ్ చెల్లిస్తారు.

అప్రెంటిస్ షిప్ వ్యవధి : సంబంధిత పోస్టు లను అనుసరించి 12 – 15 నెలలు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 26 /2 /2021
రాత పరీక్ష తేదీ : 14 / 3 / 2021

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju