NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఖాళీలు..

Job Notification : భారత ప్రభుత్వ రంగానికి చెందిన మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ Madras Fertilizers Limited  గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : Madras Fertilizers Limited  notification
Job Notification Madras Fertilizers Limited notification

 

మొత్తం ఖాళీలు : 45

1. టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ : 24
విభాగాలు : మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఐటీ , సీఎస్ తదితరాలు.
అర్హతలు : సంబందిత సబ్జెక్టుల్లో బీటెక్ , బీఈ ఉతీర్ణత సాధించి ఉండాలి.
శిక్షణ కాలం : 1 సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ. 17000 చెల్లిస్తారు.

2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 21
విభాగాలు : మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్.
అర్హతలు : సంబందిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్, డిప్లొమా టెక్నాలజీ లో ఉతీర్ణత సాధించి ఉండాలి.
శిక్షణ కాలం : 1 సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ. 20000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 24/2/2021.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!