NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : ఎన్‌బీసీసీ నోటిఫికేషన్..!!

Job Notification : భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌బీసీసీ NBCC  (ఇండియా) కాంట్రాక్టు ప్రాతిపదికన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ Marketing Executive  పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు క్రింద తెలిపిన చిరునామాకు దరఖాస్తులు పంపాలి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలా..

Job Notification : Marketing Executive posts notification released NBCC
Job Notification Marketing Executive posts notification released NBCC

Job Notification : ఎన్‌బీసీసీ నోటిఫికేషన్ వివరాలు..

మొత్తం ఖాళీలు : 20
విభాగాలు : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు : కనీసం 60 శాతం ఎంబీఏ , గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఉతీర్ణత తో పాటు సంబందిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు దాటకూడదు.

వేతనం : నెలకు రూ. 42500 చెలిస్తారు.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా
దరఖాస్తు రుసుము : రూ.500/-
దరఖాస్తులకు చివరి తేదీ : 1/3/2021
దరఖాస్తులు పంపవలసిన చిరునామా : General Manager (HRM),  NBCC (I) Limited, NBCC bhavan, 2nd floor, corporate office, near Lodhi hotel, Lodhi  road , newdelhi – 110003.

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?