NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job notification : నీలిట్ లో ఖాళీలు..!!

Job notification : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్).. National institute of electronics and information technology ఢిల్లీ సెంటర్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన IT resource person పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job notification : National institute of electronics and information technology notification on IT resource person
Job notification National institute of electronics and information technology notification on IT resource person

ఖాళీలు : 125 పోస్టులు

 

విభాగాల వారీగా ఖాళీలు :

1. సీనియర్ ప్రోగ్రామర్ : 49

2. అసిస్టెంట్ ప్రోగ్రామర్ : 25

3. ప్రోగ్రామర్ అసిస్టెంట్ : 23

4. ఐటీ అసిస్టెంట్ : 10

5. సిస్టం అనలిస్ట్ : 8

6. ప్రోగ్రామర్ : 4

7. అసిస్టెంట్ నెట్వర్క్ ఇంజనీర్ : 1

8. నెట్వర్క్ స్పెషలిస్ట్ : 1

9. డెవలపర్ : 1

 

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీసిఏ , బీఎస్సీ, బిఈ, బిటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉతీర్ణత. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

 

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తుది ఎంపిక ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా చేస్తారు.

 

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 31/1/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 15/2/2021

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju