NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job notification : పదోతరగతితో నేవిలో కొలువు..!

Job notification : రక్షణ రంగంలో పదో తరగతితోనే ఉద్యోగం పొందే అవకాశం.. నేవి Navy  లోని ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కమాండ్ల లోని 1159 ట్రేడ్స్ మ్యాన్ మేట్ గ్రూప్ – సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job notification : Navy notification
Job notification Navy notification

మొత్తం ఖాళీలు : 1159
ట్రేడ్స్ మ్యాన్ మేట్ గ్రూప్ – సి :

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత తోపాటు సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయసు: 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థుల కు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు లో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇండియన్ నేవీ కంప్యూటర్ బెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు.

వేతనం : నెలకు రూ. 18,000 నుంచి 56,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు : రూ. 205 చెల్లించాల్సి ఉంటుంది.
మహిళ, ఎస్సీ , ఎస్టీ, పిడబ్ల్యుడి , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థుల కు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 7/3/2021

వెబ్ సైట్ : https://www.joinindiannavy.gov.in

author avatar
bharani jella

Related posts

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N