Job Notification: నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఖాళీలు..!!

Share

Job Notification: భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ National Water Development Agency.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification: NWDA vacancies
Job Notification: NWDA vacancies

 

మొత్తం ఖాళీలు : 62

1. జూనియర్ ఇంజనీర్ సివిల్ : 16

అర్హతలు : సివిల్ సబ్జెక్టుల ఇంజనీరింగ్ డిప్లమో తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 – 27 ఏళ్ళ మధ్య ఉండాలి.

2. లోయర్ డివిజన్ క్లర్క్ : 23

అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. హిందీ , ఇంగ్లీష్ లో టైపింగ్ స్పీడ్ తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎమ్మెస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్పాయింట్, ఇంటర్నెట్ పై అవగాహన ఉండాలి.

వయసు : 18 – 27 ఏళ్ళ మధ్య ఉండాలి.

3. అప్పర్ డివిజన్ క్లర్క్ : 12

అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎమ్మెస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్పాయింట్, ఇంటర్నెట్ పై అవగాహన ఉండాలి.

వయసు : 18 – 27 ఏళ్ళ మధ్య ఉండాలి.

4. జూనియర్  అకౌంట్స్ ఆఫీసర్ : 5

అర్హతలు : డిగ్రీ కామర్స్ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. ఐసిడబ్ల్యుఎ, సీఏ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయసు : 21 – 30 ఏళ్ళ మధ్య ఉండాలి.

 

5. స్టెనోగ్రాఫర్ గ్రేడు- 2 : 5

అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు : 18 – 27 ఏళ్ళ మధ్య ఉండాలి.

6. హిందీ ట్రాన్స్లేటర్ :1

అర్హతలు : హిందీ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయసు : 21 – 30 ఏళ్ళ మధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ :25/6/2021


Share

Related posts

Ram : రామ్ కి ఈ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ అయింది నిజమైతే ఇస్మార్ట్ శంకర్ కంటే మాస్ హిట్ దక్కడం ఖాయం..!

GRK

Junior NTR : సామజిక బాధ్యతను చాటుకున్న జూనియర్..! పోలీసులతో ప్రతిష్టాత్మక కార్యక్రమం..!!

bharani jella

తుళ్లూరు మాజీ తహశీల్దార్ కేసు వారంలోగా తేల్చండి…ఏపి హైకోర్టుకు ఆదేశం

Special Bureau