NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job notification : సెయిల్ నోటిఫికేషన్..!!

Job notification : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. steel authority of India limited పోస్టులకు ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ..

Job notification : steel authority of India limited apprenticeship notification released
Job notification steel authority of India limited apprenticeship notification released

మొత్తం ఖాళీలు : 270 పోస్టులు

1. టెక్నీషియన్ డిప్లమో అప్రెంటిస్ : 180 పోస్టులు

విభాగాలు : అగ్రికల్చర్, ఆటోమొబైల్ , సిరామిక్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్,

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ , మెకానికల్ అండ్ ప్రొడక్షన్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ ప్రొడక్షన్ , సివిల్ తదితరాలు.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిప్లమో ఉత్తీర్ణత.

వయసు : 18 – 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

 

2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 90 పోస్టులు

విభాగాలు : అగ్రికల్చర్, ఆటోమొబైల్ , సిరామిక్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్,

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ , మెకానికల్ అండ్ ప్రొడక్షన్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ ప్రొడక్షన్ , సివిల్ తదితరాలు.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు : 18 – 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం :అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 10/2/2021.

వెబ్ సైట్ : www.sail.co.in

author avatar
bharani jella

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!