NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నోటిఫికేషన్..!!

Job Notification : భారత ప్రభుత్వ విద్యా విభాగానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ  University Of Delhi..  2021 – 2022 విద్యా సంవత్సరానికి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ఇ సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : University Of Delhi  2021 notification released
Job Notification University Of Delhi 2021 notification released

మొత్తం ఖాళీలు : 114
నాన్ టీచింగ్ పోస్టులు: 2021 – 2022

ఖాళీగా ఉన్న విభాగాలు :
అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఇంజనీర్, ఫార్మసిస్ట్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్, రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, యోగ ఆర్గనైజర్, సెక్యూరిటీ ఆఫీసర్, నర్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : పోస్టుని అనుసరించి పదో తరగతి , ఇంటర్మీడియట్, డిప్లమా , గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టులలో బిఎస్సి, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ , ఎంబిబిఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : ఆయా ఆయా పోస్టులలో అనుసరించి ఎంపిక విధానం వేరు వేరుగా ఉంటుంది . రాత పరీక్ష పర్సనాలిటీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు రూ.1000/-, ఓబిసి , ఈడబ్ల్యూఎస్ , మహిళా అభ్యర్థులకు రూ.800/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600/- చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ 16/3/2021.

వెబ్ సైట్ : www.du.ac.in

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!