Job Notification : ప్రముఖ ప్రైవేట్ సంస్థ నందు ఖాళీగా ఉన్న అకౌంట్స్ & ఫైనాన్స్ మేనేజర్ accounts & finance manger పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది..ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు కింద తెలిపిన ఇమెయిల్ ఐడి కి మీ రెజ్యూమె ను పంపించాలి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ..
Job Notification ఖాళీలు ఉన్న విభాగాలు : అకౌంట్స్ & ఫైనాన్స్ మేనేజర్
లొకేషన్ : విజయవాడ
ఉద్యోగ వివరణ :
1. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అన్ని ఖాతాలకు సంబంధించిన సమాచారం / భీమా / నెలవారీ చెల్లింపులు / పునరుద్ధరణలు / ఒప్పందాలు మొదలైన వాటి కోసం .
2. జీఎస్టీ రాబడి
3.స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలగాలి.
4. టాలీ ERP 9 పై సౌండ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
5. బ్యాంక్ రెకాన్సెలాషన్
అర్హతలు : సిఎ, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు , ఆడిట్స్లో నైపుణ్యం, సంబందిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
ఉద్యోగ టైప్ : ఫుల్ టైమ్
జీతం : నెలకు ₹ 20,000 – ₹ 30,000
ఇమెయిల్ ఐడి : మీ రెజ్యూమె లను [email protected] ఇమెయిల్ ఐడి కి పంపండి.