NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Updates : నిరుద్యోగులకు తీపికబురు అందించిన ఎన్‌టీ‌పీసీ..!!

Job Updates : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. National Thermal power corporation limited అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు భర్తీ చేయనుంది.. ఈ పోస్టులకు సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు, తత్సమాన అర్హత ఉండాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Updates : NTPC Notification Released
Job Updates NTPC Notification Released

మొత్తం ఖాళీలు : 230
విభాగాల వారీగా ఖాళీలు :

1.అసిస్టెంట్ ఇంజనీర్ :200
విభాగాలు :
ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, తదితరాలు.

అర్హతలు : సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత, తత్సమాన ఉత్తీర్ణత తో పాటు సంబంధిత విభాగాలలో సంవత్సరం పాటు అనుభవం ఉండాలి.

2.అసిస్టెంట్ కెమిస్ట్ : 30
అర్హతలు : సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత, తత్సమాన ఉత్తీర్ణత తో పాటు సంబంధిత విభాగాలలో సంవత్సరం పాటు అనుభవం ఉండాలి.

వేతనం : రూ. 30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 24 / 2 /2021.

దరఖాస్తులకు చివరి తేదీ : 10/3/2021.

వెబ్ సైట్ : www.ntpc.co.in

author avatar
bharani jella

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju